• Saptagiridhama Kaliyuga Sarvabhouma
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సప్తగిరిధామ కలియుగ సార్వభౌమ!

    Saptagiridhama Kaliyuga Sarvabhouma

    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

పచ్చపచ్చనికొండ! పసిడికాంతులకొండ!
ఆర్తుల హృదయాల కండదండ!
సురలుతిరుగుకొండ! ఘరులు పారెడుకొండ!
పురుషోత్తమునికాళ్ళ పూలదండ!
సర్వౌషుధులకొండ! ఉర్విమించెడుకొండ!
నిఖిలామృతంబు నిండుకుండ!
శక్తినిచ్చెడు కొండ! భుక్తినిచ్చెడు కొండ!
డంబముల్ గూల్చు చండ్రప్రచండ!
మ్రొక్కి నంతనె ఫలియించు మోక్షకాండ!
నీదుచూపుల వెన్నెల నిధులు పండ!
ప్రణవసుమధామ! నిగమపరాగసీమ!
సప్తగిరిధామ! కలియుగసార్వభౌమ!
Preview download free pdf of this Telugu book is available at Saptagiridhama Kaliyuga Sarvabhouma