-
-
శాంతులు - పరిహారాలు
Santulu Pariharalu
Author: Mydhili Venkateswara Rao
Publisher: Saraswati Publication
Pages: 256Language: Telugu
Description
★ శాంతి పరిహారాల్లో నిర్వహించే సమయంలో ఎక్కడైనా మధ్యలో అనగా వరుస ఆగిపోతే భగవంతునికి క్షమాపణ చెప్పి కొనసాగించండి.
★ ముద్రలు అర్థం కాకపోతే ధ్యానముద్ర వేయండి. ముద్ర వేసే సమయంలో దృష్టిని చక్రంపై పెట్టండి.
★ స్తోత్రాలు మీకు మాత్రమే వినపడేలా పఠించండి.
★ దుస్తుల విషయాలలో ఫంక్షన్స్‌కి ప్రక్కన పెట్టుకున్నట్టు దేవాలయాలకి వేళ్ళేటప్పుడు ధరించే దుస్తులను ప్రక్కన పెట్టుకోవటం చాలా మంచిది.
★ ఏదైనా సందేహం వస్తే ఒకటికి రెండుసార్లు చదవండి. మీకే అర్థమవుతుంది.
★ అన్నీ ఒకేసారి చెయ్యాలని ఆదుర్దా పడవద్దు. ఒక్కొక్కటిగానైనా పూర్తి చేయండి. కోరిక సిద్ధించినా... అనుకున్నది మానకుండా పూర్తి చేయండి.
- మైథిలీ వెంకటేశ్వరరావు
Preview download free pdf of this Telugu book is available at Santulu Pariharalu
Login to add a comment
Subscribe to latest comments

- ₹233.28
- ₹280.8
- ₹125.28
- ₹233.28
- ₹125.28
- ₹233.28
- ₹136.08
- ₹233.28
- ₹233.28
- ₹72
- ₹72
- ₹72