-
-
శాంతివనం పిల్లలు అనుభవాలు ప్రయోగాలు
Santivanam Pillalu Anubhavalu Prayogalu
Author: Manchikanti
Publisher: Saantivanam Prachuranalu
Pages: 246Language: Telugu
Description
You cannot teach a child anything. You can only help him, find it within himself
- గెలిలియో
"నా విద్యార్జనకు అదృష్టవశాత్తు పాఠశాల ఏనాడు అడ్డుగోడ కాలేదు".
- మార్క్‌ట్వైన్
"ఒక మొక్కలో కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పువ్వులు ఎంత సహజంగా ఎదుగుతాయో, పిల్లలు కూడా తమ ఆలోచనలు, భావనలు, యధేచ్ఛగా ప్రకటిస్తూ పెరగాలి. బడి ఒక పూల వనంలా ఉండాలి".
- ఫ్రోబెల్
పిల్లల్లోనూ యువతలోనూ ఉన్న శక్తియుక్తులను కనుగొని బహిర్గతం చెయ్యడం, వాళ్ళను వాళ్ళు తెలుసుకునేలా చెయ్యడమే శాంతివనం తత్వం. ఈ తత్వాన్ని దిశదిశలా వ్యాపింపజెయ్యటమే మా ధ్యేయం.
- శాంతివనం ప్రచురణ
Preview download free pdf of this Telugu book is available at Santivanam Pillalu Anubhavalu Prayogalu
Login to add a comment
Subscribe to latest comments
