• Santidoota Nayakuralu
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శాంతిదూత నాయకురాలు

    Santidoota Nayakuralu

    Author:

    Pages: 112
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

వర్తమానంలో కాలంలోనైతే నాయకురాలిని నోబెల్ బహుమతితో సత్కరించేవారు. ఒక గొప్ప శాంతిదూత ప్రపంచం కొనియాడేది. సమర భూమికి చేరిన తర్వాత గుడారాల ముందు విడిది చేసుకొని యుద్ధాన్ని దాటుకుంటూ సంధి చేసుకోవడం స్వల్పవిషయమేమీకాదు కదా!... ఒర నుండి తొంగిచూస్తున్న ఖడ్గాలను నిలువరించి యుద్ధాన్ని ఆపి, హింసా రక్తపాతాలకు స్వస్తి పలకడానికి మార్గం వేసింది నాయకురాలి విశాల ఆలోచన. బాలచంద్రుని ఆగడాల మూలంగా , బ్రహ్మనాయుడు యుద్ధోన్మాదం బుసలుకొట్టడంతో విచ్ఛిన్నమైన సంధి ఒప్పందం ఎంత రక్తపాతానికి దారితీసిందో రుధిర చరిత్ర మనకు వివరిస్తూనే వుంది. ఆ విచ్ఛిన్నంతో ఎన్ని ప్రాణాలు పోయాయో, ఎందరి ఆడపడుచుల మాంగల్యం మంట గలిసిందో మనం చూశాము. కనీస కుటుంబ వారసత్వం లేకుండా అంతరించిన వంశాలు మనకు కనిపిస్తూనే వున్నాయి. అలా జరగకుండా ఉండేందుకే ముందుచూపుతో, మమతల మాతృత్వంతో భవిష్యత్‌ని దర్శించిన నాయకురాలు నలగామరాజుని ఒప్పించి కోటకేతు మహారాజు బృందాన్ని సంధి రాయబారానికి పంపింది. సంధి ప్రక్రియలో భాగంగా బ్రహ్మనాయుడి వర్గీయుల గొంతెమ్మ కోర్కెలన్నింటికీ అంగీకారం తెలిపింది. కోడి పోరులో కోల్పోయిన రాజ్యాన్ని యిస్తామని , వలస కాలం ముగిసి గడిచిన ఏడునెలలకు కప్పం చెల్లిస్తామని, నరసింగరాజుని అప్పగిస్తామని ప్రత్యర్ధుల అన్ని కోర్కెలను మన్నించిన నాయకురాలిని శాంతిదూత అని కీర్తించడం సబబు కాదా?

- ప్రచురణకర్తలు

Preview download free pdf of this Telugu book is available at Santidoota Nayakuralu