-
-
సంఖ్యాశాస్త్రం - వైష్ణవి ప్రచురణలు
Sankhyasastram Vaishnavi Prachuranalu
Author: A.N.Jagannadha Sharma
Publisher: Vaishnavi Prachuranalu
Pages: 64Language: Telugu
Description
మీ పేరులోని మొదటి అక్షరం ప్రభావాలు – ఫలితాలు
మీ పేరులోని మొదటి అక్షరం ప్రభావం మీ మీద కొంతలో కొంత ఉండే అవకాశం ఉంది. గమనించగలరు.
A: ఉదాహరణకి ‘ARJUN’ అనే పేరు తీసుకుంటే, ఈ పేరులోని మొదటి అక్షరం A కనుక... వారికి క్రమక్రమంగా కోరికలుంటాయి. ధైర్యం, పట్టుదలా ఉంటాయి. ప్రారంభించిన పనులను సాధించాలన్న కార్యదీక్షతో ఉంటారు.
B: ఈ అక్షరము మీ పేరు మొదట్లో ఉందనుకోండి. ఉంటే మీరు దొరికిన దానితో సంతృప్తిపడే స్వభావంతో ఉంటారు. పది మందితో కలిసి తిరగలేరు. మీరు కొత్త వాతావరణంలో తొందరగా ఇమడలేరు. అయినా మంచి వ్యక్తి అన్న పేరు సంపాదించగలరు.
Preview download free pdf of this Telugu book is available at Sankhyasastram Vaishnavi Prachuranalu
Login to add a comment
Subscribe to latest comments
