• Sankhyallo Bhavishyattu Sankhya Sastramu
  • Ebook Hide Help
    ₹ 72
    75.6
    4.76% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సంఖ్యల్లో భవిష్యత్తు - సంఖ్యా శాస్త్రము

    Sankhyallo Bhavishyattu Sankhya Sastramu

    Publisher: Mohan Publications

    Pages: 118
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ గ్రంథంలో అన్ని విషయాలను విపులీకరించి, జ్యోతిష శ్శాస్త్రంలో జన్మలగ్న, జన్మరాశుల ద్వారా తెలిపే ద్వాదశ భావ ఫలితములను గూడా ఆయా సంఖ్యా జాతకులకు ప్రత్యేకముగా వ్రాస్తూ, స్త్రీ జాతక గుణాలను కూడా తెలియజేయటమైనది. ఇంకా పాఠకులకు ఉపయోగార్థం పెండ్లి పొంతనాలు చూచే విధానం అదృష్టకరమైన విషయాలను తెలిసికొనుట, ముఖ్యమైన ఘట్టాలు. ఏఏ వయసులో సంప్రాప్తిస్తవి? లాటరీలు, రేసులు మొదలగు వాటిలో నిర్ణయాలెలా తీసుకోవాలి. జనన తేదీనిబట్టి సంవత్సర మాస, దినాధిపతులను, హోరాగ్రహాలను గుర్తించి, ఏ ఏ హోరలలో ఏ ఏ పనులు చెయ్యదగియున్నది. ఏవి చెయ్యకూడదు. అనే విషయాలు, ముహుర్తాలు, నిర్ణయించటం - ప్రశ్నఫలాలు, జన్మ సంఖ్యకు - మిత్ర సంఖ్యలు, సమ, శత్రుసంఖ్యలు మొదలగు విశేష విషయాలను సులభముగా గ్రహించుటకై టేబుల్ రూపంలో వ్రాయటం జరిగింది. నవగ్రహాలు చెడు ఫలితాన్ని ఏ రూపంలో కలిగిస్తాయి. ఏఏ పరిస్థితులు కలిగినప్పుడు ఏ గ్రహాలు బలహీనం అవుతవి. ఆ సమయంలో చెయ్యదగ్గ శాంతి, పూజలు ఏమి అనే విషయములను గూడా వ్రాయటం జరిగింది. ఈ గ్రంథములోని అన్ని విషయాలు సంఖ్యాశాస్త్ర పద్ధతిద్వారానే చూచుకోవలసి యున్నది.

- గ్రంథకర్త

Preview download free pdf of this Telugu book is available at Sankhyallo Bhavishyattu Sankhya Sastramu