• Sangraha Valmiki Ramayanam
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సంగ్రహ వాల్మీకి రామాయణం

    Sangraha Valmiki Ramayanam

    Pages: 160
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

గత మూడు సంవత్సరాలుగా డా|| పుల్లెల శ్రీరామచంద్రుడు వ్రాసిన రామాయణ వ్యాఖ్యానాన్ని పలుమార్లు పఠించాను. డా|| ఇల పావులూరి పాండురంగారావు ఆంగ్ల గ్రంథానికి 'రామాయణంలో స్త్రీ పాత్రలు' అని అనువాదం చేశాను. వారి వాల్మీకి మోనోగ్రాఫ్‌ను కేంద్ర సాహిత్య అకాడమీ వారికి అనువదించాను.

రామాయణాన్ని కోటి మందికి అందించాలని రామాయణం ప్రసాద్‌ కృషి చేస్తున్నారు. 'ఫాస్ట్‌ ఫుడ్స్‌'కు అలవాటు పడ్డ యువతకు వాల్మీకి హృదయాన్ని అందించాలనే నా సంకల్పం.

Preview download free pdf of this Telugu book is available at Sangraha Valmiki Ramayanam