-
-
సాంఘీక గేయములు
Sanghika Geyamulu
Author: Bijibilla Lakshmi Valli Devi
Publisher: Self Published on Kinige
Pages: 62Language: Telugu
Description
భరతమాత
“పల్లవి”: వందే... మాతరం
భరతమాతకూ… వందనం
అన్నపలుకులు సరిపోవురన్నా "2"
“అ.ప”: చిలుకపలుకులు పలికేమనము
చితికిన బ్రతుకుల, కనలేమన్న "భరత"
“చ”: సాటిమనిషికి చేయూతను
ఇచ్చిననాడే… సఫలం నీ పలుకు "2"
ప్రతిగృహమందున కొనసాగు అభివృద్ధి
అదియె సమాజ మేలగునులే... "భరత"
“చ”: ఎనలేని బోధనలు ఎన్ని చేసినను
ఉపన్యాసములు ఎన్ని ఇచ్చినను "2"
కాలేకడుపులు నిండిననాడే
అదియె ఆచరణ సాధ్యమవునులే! "భరత"
Preview download free pdf of this Telugu book is available at Sanghika Geyamulu
Login to add a comment
Subscribe to latest comments
