• Sandehalu Samadhanalu
  • fb
  • Share on Google+
  • Pin it!
 • సందేహాలు - సమాధానాలు

  Sandehalu Samadhanalu

  Author:

  Publisher: Victory Publishers

  Pages: 118
  Language: Telugu
  Rating
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  Be the first to vote
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

నేటి ఈ సమాజంలో గురువులు అంతటా దొరకుతారు. సద్గురువులు అరుదుగా దొరుకుతారు. అట్టి సద్గురువులే మా గురుదేవులు, పూజ్య పాదులు శ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు. 1950లో శ్రీకాళహస్తి నందు శ్రీశుకబ్రహ్మాశ్రమాన్ని స్థాపించారు.

1961 సం॥లో 13 సంవత్సరముల వయస్సులో శ్రీస్వామివారి సేవకు నాకు అవకాశం కల్పించారు. స్వామివారి హృదయములో కాస్త చోటు ఇవ్వమని కోరాను. హృదయమంతా నాకే ఇచ్చారు. నా హృదయములో అణువణువునా వారే వున్నారు. వారి అవసరాలు ఏమైనా ఈశ్వర్‌, ఈశ్వర్‌ అని నా చెవిలో వేసేవారు అది నా అదృష్టము. నా పూర్వజన్మ సుకృతము.

భక్తులు శ్రీస్వామివారిని దర్శించి వారి ఆశీస్సులు పొందేవారు. తదుపరి తీరిగ్గా కూర్చొని వారి సందేహాలు, సమస్యలు నాతో చెప్పుకొనేవారు. గురుదేవుల ఆశీస్సులతో వారి సందేహాలకు తగిన సమాధానము చెప్పుట వలన సంతృప్తి చెందేవారు. ఆనాటి నుండి ఈనాటి వరకు అందరికి వున్న సందేహాలను ఒకచోట చేర్చి,
సమాధానాలు అందించి సంతృప్తిపరచు ఉద్దేశ్యమే ''సందేహాలు - సమాధానాలు'' అను ఈ గ్రంథము వెలువడుటకు మూలకారణం.

ఈ గ్రంథం మీరు చదవండి. మీ స్నేహితులతో చదివించండి.

- ఈశ్వర్‌ స్వామి

Preview download free pdf of this Telugu book is available at Sandehalu Samadhanalu