-
-
సముద్రమంత... చెమట చుక్క
Samudramanta Chematachukka
Author: Moida Srinivasa Rao
Publisher: Velugu Sahiti Samskrutika Samstha
Pages: 96Language: Telugu
Description
మొయిద శ్రీనివాసరావు చివుక్కుమనించే కవి కాదు. కరెంటుచీమలా చురుక్కుమనిపించే ప్రపంచ పరిణామాలకు కళ్ళు తెరుచుకుని, మంచి చెడ్డల వివేచనకు మనసు తెరుచుకున్న కవి అతను. తన నేల మీద వేళ్ళు పాతుకుని కూడా, సువిశాల ఆకాశంలోకి కవిత్వపు రెక్కలను చాపగలిగిన చెట్టు పిట్ట ఇతను.
- కె. శ్రీనివాస్
Preview download free pdf of this Telugu book is available at Samudramanta Chematachukka
Login to add a comment
Subscribe to latest comments
