• Samskrutee Sourabhalu
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సంస్కృతీ సౌరభాలు

    Samskrutee Sourabhalu

    Pages: 96
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో, అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం లక్ష్యాల సాధనకు మద్దతునందిస్తూ ముందుకు సాగుతున్నది నవతెలంగాణ. ఈ ఏడాది కాలంలో వివిధ అంశాలపై నవతెలంగాణ ప్రచురించిన ముఖ్యమైన అంశాలను పొందుపరచిన సిరీస్‌ను నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ ప్రచురించేందుకు పూనుకుంది. అందులో భాగంగా మొత్తం ప్రజల ప్రత్యేకించి దళితులు, గిరిజనులు, బిసిలు మొదలైన ప్రజానీకపు సంస్కృతీ సంప్రదాయాలను, పర్వదినాలను వివరిస్తూ, విశ్లేషిస్తూ సాగుతున్న 'జాతర' నుండి ‘సంస్కృతీ సౌరభాలు’ను అందిస్తున్నాము.

- ప్రచురణకర్తలు

Preview download free pdf of this Telugu book is available at Samskrutee Sourabhalu