-
-
సంస్కృతాంధ్ర పదకోశము
Samskrutandhra Padakosam
Author: Dr. Jayanti Chakravarthi
Publisher: Navaratna Book House
Pages: 510Language: Telugu
Description
సంస్కృత భాషకు అమరకోశం ప్రాణంవంటిది. మరెన్నో నిఘంటువులు ఉన్నాయి. ఆయా పదాలకు తెలుగు అర్థాలను ఇచ్చే 'సంస్కృతాంధ్ర నిఘంటువు' తెలుగు భాషకు అత్యవసరం. సంస్కృతంపై తెలుగు ఎంతగానో ఆధారపడి ఉంది. కనుక పిల్లలకు, పెద్దలకూ అందరికీ సంస్కృతభాషా పరిజ్ఞానం తప్పనిసరి. వావిళ్ళవారు 1943లో ప్రచురించిన సంస్కృతాంధ్ర నిఘంటువులో ఉపయోగించిన కొన్ని అచ్చ తెలుగు పదాలకు అర్థాలు ఈనాటి వారికి తెలియవు. అటువంటి పదాలకు అర్థాలను అనుబంధంగా ఇస్తూ సంస్కృతాంధ్ర పదకోశాన్ని ముద్రించడం అభినందనీయం. శబ్దార్థాలు మాత్రమే కాక సంస్కృతన్యాయాలను మరొక అనుబంధంగా ముద్రించడం కూడా ఎంతో ఉపయోగకరం. ఇప్పటి ప్రచురణకు ఇవి అదనపు సొబగులు.
ఈ సంస్కృతాంధ్ర పదకోశాన్ని మరింత ప్రయోజన భరితమైన అనుబంధాలతో ప్రకటిస్తున్న నవరత్న బుక్ హౌస్ వారికి అభినందనలు.
- డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్
Preview download free pdf of this Telugu book is available at Samskrutandhra Padakosam
- ₹64.8
- ₹72
- ₹72
- ₹540
- ₹64.8
- ₹72
- ₹540
- ₹108
- ₹72
- ₹432
- ₹540
- ₹810
rent plz