-
-
సంస్కృత న్యాయాలు - సూక్తులు
Samskruta Nyayalu Suktulu
Author: Dr. Jayanti Chakravarthi
Pages: 80Language: Telugu
Description
• ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్ : మన ఆరోగ్యము సూర్యునిపై ఆధారపడి ఉండును.
• ఏకక్రియాడ్వ్యర్థకరీ : రెండు ప్రయోజనములు గల ఒక పని.
• కాలోహిబలవత్తరః : అన్నిటికన్న కాలము బలవత్తరము.
• తక్రాంతంభోజనమ్ : భోజనము చివర మజ్జిగను పోసికొనవలయును.
• దుష్కరంకిం మహాత్యనామ్ : మహాత్ములకు చేయరాని దేమున్నది.
Preview download free pdf of this Telugu book is available at Samskruta Nyayalu Suktulu
Login to add a comment
Subscribe to latest comments

- ₹64.8
- ₹72
- ₹72
- ₹540
- ₹64.8
- ₹72