-
-
సంక్షిప్త గరుడ పురాణం
Samskhipta Garuda Puranam
Author: C. V. S. Raju
Publisher: Victory Publishers
Pages: 93Language: Telugu
Description
పద్దెనిమిది మహాపురాణాలలో గరుడ పురాణానికి విశేషమైన మహత్యం ఉంది. ఇది శ్రీహరి యొక్క తత్వాన్ని నిరూపిస్తుంది. ఈ పురాణాన్ని చెప్పేవారూ, వినేవారూ కూడా భోగాన్ని, మోక్షాన్ని పొందుతారు. ఈ పురాణం యింట్లో ఉండకూడదని, చదవకూడదని ప్రచారం ఉంది. కాని అది తప్పు. కొంత మందిలో దీనిని గురించి భయాలున్నాయి. చనిపోయిన వారికోసమే యీ పురాణం అనుకుంటున్నారు. గరుడపురాణంలో చాలా విశేషాలున్నాయి. జీవనాన్ని ఎలా శుభప్రదంగా, సుఖంగా గడపాలో యీ పురాణం తెలియజేస్తుంది. అంతేకాదు, దీనిలో దేవతల రహస్య పూజలు, బీజాలతో కూడిన మంత్రాలు, సంధ్యావందనానికి అవసరమైన అన్ని మంత్రాలు బీజాక్షరాలతో సహా ఉన్నాయి. తరచి చూస్తే గరుడపురాణం ఒక మంత్రశాస్త్రంగా కనిపిస్తుంది.
- సి. వి. యస్. రాజు
Preview download free pdf of this Telugu book is available at Samskhipta Garuda Puranam
Login to add a comment
Subscribe to latest comments
