-
-
సంప్రదాయ ముగ్గులు
Sampradaya Muggulu
Author: Jyothi Valaboju
Pages: 106Language: Telugu
Description
పలురకాల సాంప్రదాయిక రంగవల్లులని పరిచయం చేస్తూ, ముగ్గుల గురించి ఎన్నో విషయాలు తెలియజేస్తున్నారు రచయిత్రి.
ముగ్గులు వేలాది సంవత్సరాలుగా జీవించి ఉన్న జానపద రూపం! భారతదేశపు సంప్రదాయ కళ!
ప్రతీరోజూ ఉదయం ముగ్గులు వేయటం యోగాసనాలు వేసిననంత ఫలం.
సంప్రదాయ ముగ్గులు వేయుటకు ఉపయోగంచే పొడి - బియ్యపు పండి చీమలు వంటి అల్ప ప్రాణులకు ఆహారంగా మారుతుంది.
సంప్రదాయంగా మట్టితలంపై పేద నీటిలో కలిపి కళ్ళాపి చల్లి ముగ్గులు వేస్తారు. ఈ పేడ యాంటిబయాటిక్కుగా పనిచేస్తుంది.
సంప్రదాయ ముగ్గులు గణితశాస్త్రపరంగా సౌష్టవ ధర్మాన్ని కలిగి ఉంటాయి.
తెలుగువారి ముగ్గులలో చుక్కల ముగ్గులు ఎక్కువ, ఉత్తరాది వారి రంగోలిలో గీతల ముగ్గులు ఎక్కువ.
ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన ఎన్నో అంశాలను ఒక్కో ముగ్గుతో పాటు వివరించారు రచయిత్రి.
Preview download free pdf of this Telugu book is available at Sampradaya Muggulu
Login to add a comment
Subscribe to latest comments
