-
-
సంపాదన గైడ్
Sampadana Guide
Author: Dr.K.Kiran Kumar
Publisher: Sri Vaibhava Publications
Pages: 160Language: Telugu
Description
ఈ పుస్తకం కేవలం ఇన్వెస్ట్మెంట్ పరిజ్ఞానం అంతగా లేనివారికే సుమా! అందుకే ఇన్వెస్ట్మెంట్లో మొదటి మెట్టు ఎక్కాలనుకునే వారికోసం రాయబడింది. అంతేకాని ఇన్వెస్ట్మెంట్లో పండిపోయిన వారికి కాదని మనవి.
ఈ పుస్తకంలో రకరకాల ఇన్వెస్ట్మెంట్ల పోలికలు, తేడాలు, ప్రయోజనాలను పాఠకులకు పట్టికరూపంలో చూపడం జరిగింది. అలాగే నేటి రూపాయి భవిష్యత్తులో ఎంత కావొచ్చో PV టేబుళ్ళ ఆధారంగా చూపించడం జరిగింది.
ఈ పుస్తకం మీకు నచ్చుతుందని మా భావన.
- పబ్లిషర్స్
Preview download free pdf of this Telugu book is available at Sampadana Guide
Login to add a comment
Subscribe to latest comments

- ₹129.6
- ₹129.6
- ₹108
- ₹135.6
- ₹60
- ₹72
- ₹129.6
- ₹129.6
- ₹108
- ₹135.6
- ₹60
- ₹72