• Sammeta Umadevi Kathanikalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 144
    160
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సమ్మెట ఉమాదేవి కథానికలు

    Sammeta Umadevi Kathanikalu

    Author:

    Pages: 159
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ సంపుటిలోని కథలన్నీ మానవత్వాన్ని పరిమళిస్తాయి. మనిషితనాన్ని ప్రకాశిస్తాయి. పాత్రలు ఊహల్లోంచి వచ్చినట్టు కాక.. వాస్తవంలోంచి నేరుగా మన ముందుకు నడిచొచ్చిన్నట్లుగా అగుపిస్తాయి. రచయిత్రికి ప్రకృతిమీద, మనుష్యుల మీద, మానవత్వం మీద ఉన్న ప్రేమ, నమ్మకం ప్రతి కథలోనూ ప్రతిఫలిస్తాయి. కథల్లో దుఃఖితులు, బాధితులు, వంచితులు.. వాళ్ళ కష్టాలూ నష్టాలూ, కలతలూ కన్నీళ్ళు ఉంటే ఉండొచ్చు గాక ! చివరకు వారంతా ధైర్యంగా, సైర్యంగా పరిస్థితులకు ఎదురొడ్డి నిలవడం..ఆశావహంగా ముందుకు నడవడం కనిపిస్తుంది. ఇదే కదా ఆధునిక కథ పరమార్థం, ప్రయోజనత్వం!

- సత్యాజీ

Preview download free pdf of this Telugu book is available at Sammeta Umadevi Kathanikalu