-
-
సమ్మాన్యుడు
Sammanyudu
Author: Chembolu Sriramasastry
Publisher: Chembolu Sriramasastry
Pages: 200Language: Telugu
''మూలాల్లోకి వెళ్ళి ప్రశ్నించటం, శోధించటం, ఏదో కొత్తదనాన్ని కనుగొన్నామనుకున్నదానికన్నా, ఆ అంశానికీ, మనకీ ఉన్న సంబంధ బాంధవ్యాలను నిర్దిష్టంగా నిర్వచించుకోవటం... వీటితోపాటు ఎప్పుడూ ఏ విషయంపట్లా 'ఇది ఇదే' 'ఇది ఇంతే' అనే నిర్ణయాన్నికొచ్చేయకుండా ఆజీవిత పర్యంతం ఎప్పుడైనా, ఏ క్షణాన్ష్నెనా మార్పునీ, చేర్పునీ కూర్చుకునేందుకు సంసిద్ధంగా ఉండగలగటం... ఇలాంటి ఆరోగ్యకరమైన ఆలోచనాధోరణి అలవడేలా చేశారు.''
- 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి
''కళ్ళముందు ఆకాశాన్నితాకే దేవాలయం నిర్మించబడి ఉన్నప్పుడు దానికి శిల్పి ఎవరు అనే ప్రశ్నేగాని, శిల్పిలేరని చెప్పగలిగే అవకాశమేముందీ? అన్ని గొప్ప లక్షణాలకే కాదు ఆయన లక్ష్యాలకి, గమనానికి, గమ్యానికి డా. యోగిగారే మూలమని చెప్పాలా? ఈ ప్రవాహాలన్నింటికీ గంగోత్రి ఆయనేనని వివరించాలా?''
- వై. సత్యారావు
''మానవుని అశక్తతను నగ్నంగా నడిరోడ్డుమీద నిలబెట్టేది చావు. మన ప్రాణం అయినా ఇచ్చి బ్రతికించుకుందామన్నా బ్రతికించుకోలేని అశక్తత! మనం నిరంతరం ఏ భరోసా మీద బ్రతుకు సాగిస్తామో, ఏ సుఖం అనుభవిస్తూ రోజులు, నెలలు, సంవత్సరాలు గమనించకుండా బ్రతికేస్తూ ఉంటామో ఆ అహంకారానికి భగవంతుడు కొట్టే చావుదెబ్బ! నేలమట్టం చేసే అవమానం!
- చేంబోలు శ్రీరామశాస్త్రి
కినిగె లో అద్భుతమైన ప్రొఫెషనలిజం చూసాను. ఈ సైటు వుండటం తెలుగు వారి అదృష్టం. రచయితే తన రచనను ఈ సైటు లో పెట్టుకో గలగటం గాని అద్దెకు తీసుకోవటం కొనుక్కొవటం అంతా చాలా సులువుగా వుంది. కినిగె వారికి ముఖ్యంగా అనిల్ అట్లూరి గారికి అనేక ధన్యవాదాలు - శ్రీ రామ శాస్త్రి
సమ్మాన్యుడు అద్భుతమైన పుస్తకం. డా: యోగి గారు ఉన్నపుడు ఇప్పటిలా టి. వి లు ఉంటే ఎంత బాగుండేదో... కనీసం ఈ పుస్తకమయినా మనకి దక్కినందుకు మనం అదృష్టవంతులం. - వంగా రాజేంద్ర ప్రసాద్
స్ఫూర్తిదాయకం.. ‘యోగి’ వ్యక్తిత్వం- "సమ్మాన్యుడు" పుస్తకంపై సమీక్ష
http://teblog.kinige.com/?p=3697