-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
సంక్షిప్తముగా శివ పూజ విధానం (free)
Samkshiptamuga Siva Puja Vidhanam - free
Author: Hindu Dharma Chakram
Publisher: Self Published on Kinige
Pages: 32Language: Telugu
Description
కార్తీకమాసంలో అందరికి శివుడికి తప్పకుండా అభిషేకం చెసుకొవలనిపిస్తుంది. చాలామంది శివాలయాలలో చేయించుకుంటారు; కొంతమంది బ్రాహ్మణున్ని ఇంటికి పిలిపించి రుద్రాభిషేకం చేయించుకొంటారు, కాని అందరికి రోజు ఇంట్లో చేసుకోవాలని ఉంటుంది. టైం ఎక్కువ పడుతుంది వీలుకాదు. అనుకొంటారు. అందువల్ల అందరు ప్రతినిత్యం అభిషేకం, శివార్చన చేసుకొనేందుకు వీలుగా సంక్షిప్తంగా ఈ శివపూజా విధానం, నమకములోనివి, చమకములోనివి, కొన్ని ముఖ్యమైన మంత్రములను చేర్చి పాణిమంత్ర విధ బిల్వార్చనతో ఇవ్వబడింది. ఈ పూజావిదికి 15 ని! మించి పట్టదు.
ముందుగా నిత్యపూజా విధానంలో చెప్పబడ్డ దీపారాధన, ఆచమనీయమ్,
సంకల్పం, కలశపూజ, గణపతి పూజ చేసుకోవాలి.
good
good