-
-
సంక్షిప్త శ్రీ గురు చరిత్ర
Samkshipta Sri Guru Charitra
Author: Sri Isukapalli Sanjiva Sharma
Publisher: Mohan Publications
Pages: 102Language: Telugu
శ్రీ ఇసుకపల్లి సంజీవశర్మ గారిచే రచింపబడిన శ్రీ గురు లీలామృతం ఒక మహత్తర గ్రంథం. శ్రీ గురులీలామృతమును 108మార్లు పారాయణం చేసిన వారు కూడ కలరు. అటువిం సుప్రసిద్ధ రచయితతో బొమ్మలతో సంక్షిప్త శ్రీ గురుచరిత్ర అందించుటకు సంతోషిస్తున్నాము. తెలుగులో మొట్టమొదటి సారిగా బొమ్మలతో శ్రీ గురుచరిత్ర అందించుటకు సంతోషిస్తున్నాము. శ్రీ గురుచరిత్ర బొమ్మలతో అందించాలని మా ఆకాంక్ష. అది ఈనాటికి నెరవేరింది. మీ కుటుంబంలో ఉన్న బాలబాలికలకు, యువతులకు, యువకులకు బొమ్మలతో ఉన్న ఈ సంక్షిప్త గురుచరిత్ర పారాయణ చేయమనగలరు. బొమ్మలతో కూడిన సంక్షిప్త గురుచరిత్ర పారాయణ చేయటం మనసు ఏకాగ్రత కాగలదు. ముఖ్యముగా అందరిని అలరించాలని ఆశిస్తూ ఈ బొమ్మలతో సంక్షిప్త గురుచరిత్ర విడుదల చేసివున్నాము. శ్రీ ఇసుకపల్లి సంజీవశర్మ గారు శ్రీ గురుచరిత్ర రాయటంలో సిద్దహస్తులు. సంక్షిప్త శ్రీ గురుచరిత్ర ఒక్కరోజులో పారాయణం చేయవచ్చును. వీలైనవారు 108 మార్లు కూడా పారాయణ చేయగలరు.

- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE