• Samkshipta Sri Brahma Puranamu
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సంక్షిప్త శ్రీ బ్రహ్మ పురాణము

    Samkshipta Sri Brahma Puranamu

    Author:

    Publisher: Victory Publishers

    Pages: 95
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పురాణాలన్నింలోను బ్రహ్మ పురాణం మొట్టమొదటి పురాణం. ఇది వ్యాసుని చేత రచింపబడింది. ధర్మార్థ కామ మోక్షాల్ని ప్రసాదిస్తుంది. భారతదేశంలో ఉన్న తీర్థ క్షేత్ర మాహాత్మ్యాల్ని వర్ణించేటప్పుడు, వేదాలలో ఉన్న ఉపాఖ్యానాలన్నీ సందర్భోచితంగా యీ పురాణంలో వివరింపబడ్డాయి.

అష్టాదశ పురాణాలు శ్రీ మహావిష్ణువు యొక్క శరీర అవయవాలుగా వ్యాసుడు కల్పన చేశాడు. పురాణాలన్నీ బ్రహ్మతో ప్రారంభమై, బ్రహ్మ ద్వారా పెరిగి, బ్రహ్మలోనే లీనమవుతాయి. ఈ పురాణంలోని చాలా అధ్యాయాలు కలియుగ ధర్మాల్ని గురించి వివరించాయి. ఇది మహాభారతంలోని శాంతి పర్వంతో పోలి ఉంటుంది. ఈ పురాణం పూర్వ, ఉత్తర ఖండలుగా విభజింపబడింది. సూతుడు శౌనకాది మునులకు నైమిశారణ్యంలో యీ పురాణాన్ని వినిపిస్తాడు.

బ్రహ్మ చెప్పిన పురాణం కాబట్టి బ్రహ్మ పురాణం అయింది కాని బ్రహ్మని గురించి తెలిపిన పురాణం కాదు. దీని ఉత్తర ఖండంలో క్షేత్రాల గొప్పదనం వర్ణించబడింది. పూర్వ సృష్టి, దక్షుడు మొదలైన ప్రజాపతుల ఉత్పత్తి, దేవరాక్షస యుద్ధం, శ్రీరాముడు, శ్రీకృష్ణుల వృత్తాంతం మొదలైనవి చెప్పబడ్డయి.ఈ పురాణం యొక్క అంతర్భాగాలుగా ఋషి పంచమీ వ్రత కథం, నాసికేతోపాఖ్యానం, ప్రయాగ మాహాత్మ్యం చెప్పబడ్డాయి.

Preview download free pdf of this Telugu book is available at Samkshipta Sri Brahma Puranamu