-
-
సంక్షిప్త సావిత్రి
Samkshipta Savitri
Author: Prof. P.N. Murthy
Publisher: Self Published on Kinige
Pages: 206Language: Telugu
Description
ఇది స్వేచ్ఛానువాదం కాదు. వీలయినంతవరకు నాకు చేతనయినంతవరకు ప్రతి చరణానికి దాదాపు దగ్గరగా వుండేటట్లు, శ్రీ అరవిదమహర్షి వాడిన పదాలు ఏవీ అనువాదంలో మిస్ కాకుండా అనువదించటం జరిగింది. కాని స్వేచ్ఛ రెండు యితర విషయాల్లో జరిగిందనే చెప్పాలి. 1) 24000 లైన్ల ‘సావిత్రి’ మహాకావ్యాన్ని సంక్షిప్తీకరించటంలో, 4000 లైన్లు ఎన్నుకోవటంలో నా interpretation కొంత వుండవచ్చు, చాల తక్కువయినా వున్నదనే చెప్పాలి. ‘సావిత్రి’ కథ నిజంగా కథ మాత్రమే కాదు. అది ఒక యోగ, తాత్విక కావ్యం. మానవపరిణామాన్ని సాధించి, భూమిపై Supramental man ని అవతరింపజేయటానికి ఎత్తిన అవతారాలు సావిత్రి, సత్యవంతులు.
పి.యన్. మూర్తి
Preview download free pdf of this Telugu book is available at Samkshipta Savitri
Login to add a comment
Subscribe to latest comments
