-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
సంక్షిప్త రామాయణం (free)
Samkshipta Ramayanam - free
Author: Tumuluru Prabha
Publisher: Self Published on Kinige
Pages: 16Language: Telugu
Description
"రామాయణం - రామ కథ మానవ హృదయ వీణా తంత్రులను మీటి కరుణ, విషాదం, ఆనందం, ఆరాధన, పారవశ్యం, శరణాగతి వంటి రసావేశాలు కలిగింది, జంతుత్వం, మానవత్వంలో నిగూఢంగా ఉన్నది వ్యత్వమును వికసింపజేయును." అని పెద్దలు చెప్పిన మాటల ఉత్సాహంతో ఈ సంక్షిప్త రామాయణంను తయారు చేయాలని ఉపక్రమించటమైనది.
మహర్షి, కవి వాల్మీకి రచించిన రామాయణం సంస్కృతంలో ఉండడం, దానిని చాలా మంది ఇంగ్లీషు, తెలుగు భాషలలోకి వ్రాయటం జరుగుతున్నా, నా మట్టుకు నేనూ ఉడుతా సేవగా పూనుకున్నాను. దీనిని 'గ్రాంథీక భాష'లో కాక, వ్యవహారిక భాషలో ఉంటే బాగుంటుందన్న తలంపుతో ఆ రకంగా చేయటమైనది.
- తూములురు ప్రభ
Namastechala manic pain headbands
God bless u
Be happy always
Amma Hammond viiayasree