• Samanyulaku Matalu Sampannulaku Mootalu
  • Ebook Hide Help
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సామాన్యులకు మాటలు - సంపన్నులకు మూటలు

    Samanyulaku Matalu Sampannulaku Mootalu

    Author:

    Pages: 96
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నా పాత్రికేయ జీవితంలో ప్రధానుల, ముఖ్యమంత్రుల పాలనానుభవాలను ఔపోసన పట్టా. ఎన్నికల సమయంలో నోరూరించే వాగ్దానాలు, దిమ్మ తిరిగే విషాదానుభవాలు. మోడీ పాలనా అంతే. ఒక్క సంవత్సరంలోనే సామాన్యులకు తియ్యటి మాటలు చెబుతూ అంతులేని భారాలు మోపడం, సంపన్నులకు విపరీతమైన రాయితీలు అందిచడం స్పష్టంగా కనిపిస్తున్నది. అంతేకాదు అపారమైన ప్రయోజనాలు పొందిన కార్పోరేట్ సంస్థలు సైతం తాము ఆశించినంత మోడీ చేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపున హిందూ మత ఛాందస భావాలతో హద్దూ, అదుపూ లేకుండా ఆయన అనుచరులు చెలరేగడాన్ని చూసీచూడనట్లు నటించడంతో అమెరికా అధ్యక్షుడు ఒబామా సైతం చెప్పాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు.

- వి.హనుమంత రావు

Preview download free pdf of this Telugu book is available at Samanyulaku Matalu Sampannulaku Mootalu