• Salochana
  • Ebook Hide Help
    ₹ 50
    55
    9.09% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సాలోచన

    Salochana

    Publisher: Anandi Prachuranalu

    Pages: 107
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అక్షరాల పట్ల అంకితభావం, జీవితం పట్ల చైతన్య భావం, నడవడిలో సుశిక్షణ, కలం 'వడి' లో క్రమశిక్షణ, వ్యక్తిత్వంలో ఆదర్శనీయత కలబోసిన ఆలోచనా శిఖరం సోదరుడు భోజన్న, అతడు రాసిన ఈ సాలోచన వ్యాసాలు కొత్త సంగతులు చెప్పి సాహిత్యంలో తమ స్థానం సార్థకం చేసుకున్నాయి.

ఉత్సాహవంతుడైన పరిశోధకుడు కనుక జానపదాన్ని పరిశోధన మార్గంగా ఎంచుకున్నాడు. భోజన్న శ్రీ పర్యటన చేయడంలో ఖచ్చితమైన వ్యక్తిత్వాన్ని, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ని ప్రదర్శించడం నాకు తెలుసు. చేసే పనిలో శ్రద్ధ అనేది ఇతడి పరిశోధనలో మూలాధారం కావడం వలన తక్కువ వయసులోనే తెలుగు సాహిత్యానికి ఎక్కువ నమ్మకస్తుడు అయ్యాడు.

- డా. తన్నీరు సురేష్

Preview download free pdf of this Telugu book is available at Salochana