• Salegoodu UtopiaDotCom
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సాలెగూడు
    www.utopia.com

    Salegoodu UtopiaDotCom

    Author:

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

''జీవితంలో నిరాశ చెందారా? మీ లక్ష్యం మీకే తెలియడం లేదా? కమ్‌ టు యుటోపియా! ఇది వూహాతీతమైన మరో ప్రపంచం. రండి - ఇక్కడ మీ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. అతి త్వరలో ఈ విశ్వపు రహస్యాలకి అర్థం తెలుసుకోవచ్చు. కమ్‌! రండి - ఒకసారి దర్శించండి!''

మన నాగరికత కంటే ఉన్నతమైన మరొక మహానాగరికతలోకి ప్రయాణం చేసే మార్గం భగవాన్‌కి తెలుసు. ఆయన ఆశ్రమంలో చేరండి అన్నీ తెలుస్తాయి. సభ్యత్వం కోసం, భూప్రళయాన్ని తప్పించుకుని గ్రహాంతరయానం చేసి హయ్యర్‌ లెవెల్‌కి చేరుకోవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండి.''

''ఈ ప్రపంచం బాగా లేదు. రండి ఆత్మహత్య చేసుకొని మరో ప్రపంచానికి వెళ్ళి సుఖపడదాము''

''చేతబడులు నేర్పుతాము' ' ! ఇ... లాం... టి ప్రకటనలు ఇంటర్‌నెట్‌ ప్రపంచంలో యువతీయువకులను తప్పుదోవ పట్టిస్తున్నాయి.

అమెరికాలో జరిగిన ఒక యదార్థ సంఘటన స్ఫూర్తితో అల్లినదే ఈ సాలెగూడు

Preview download free pdf of this Telugu book is available at Salegoodu UtopiaDotCom
Comment(s) ...

సాలెగూడు అంటే వరల్డ్ వాయిడ్ వెబ్. ఇంటర్ నెట్ అన్న మాట..ఈ టైటిల్ నేను పెట్టింది కాదు. ఆంద్ర ప్రభ ఎడిటర్ రాఘవ రావు గారు చెప్పినట్లు అలాగే మార్చేసాను.అసలు నేను పెట్టిన పేరు "ప్రామిస్ యు లవ్ మీ " రొమాంటిక్ గా వుండాలని కాబోలు అప్పట్లో అలా పెట్టాను.ఈ నవల లో వర్ణించిన ఆశ్రమం యుటోపియ అందరినీ పరలోకం తీసుకుపోవటానికి ప్రేరేపించే స్వామీ జీ అన్నీ మన పాట్హకులకి అంత గా పట్టినట్లు లేదు కాని నా కయితే ఒక కొత్త సబ్జెక్ట్ రాసానని అది కూడా సైన్సు నేపధ్యం లో ననీ ఒక తృప్తి . from my Telugu blog madhubhaashini