-
-
సాలగ్రామములు
Salagramamulu
Author: Dr. Adipudi Venkata Siva Sairam
Publisher: Mohan Publications
Pages: 168Language: Telugu
శ్రీ ఆదిపూడి వారు నాకు సుపరిచితులు. వారిచే రచింపబడిన గ్రంథములు అన్నియు చదివినాను. ఒక మారు వారు సాలగ్రామములు గురించి ఒక పుస్తకము రచన చేస్తున్నాను అని చెప్పగానే నేను ఎంతో సంతోషముతో నా వద్ద ఉన్న సాలగ్రామముల సమాచారము అందజేసితిని. కొంత కాలము తరువాత వారు నా వద్దకు వచ్చి మీరు అందచేసిన సమాచారముతో తక్కువ పేజీలు మాత్రమే వచ్చినది అని భావన వ్యక్తము చేయగానే నావద్ద ఉన్న సాలగ్రామ గ్రంథములు. మరియు నేను సేకరించిన సాలగ్రామములకు ఫోటోలు తీయించి వారికి అందచేసినాను. ఇంతవరకు సాలగ్రామములపై పెద్ద గ్రంథము తెలుగులో వెలువడలేదు. కేవలము పెద్ద గ్రంథములు సాలగ్రామములుపై ఇంగ్లీషుకే పరిమితమైనవి. కావున తెలుగు పాఠకులకు ఈ గ్రంథము ఒక మణిపూస వంటిదిగా భావిస్తున్నాను. సాలగ్రామములపై గ్రంథము వెలవరించిన శ్రీ ఆదిపూడి వారు ధన్యజీవులు. పాఠకులు ఈ గ్రంథమును ఆదరించి, తప్పక విజయము చేకూరుస్తారని ఆశిస్తూ....
- శ్రీ చేగుకామేశ్వరరావు

- FREE
- ₹24
- ₹108
- ₹155.52
- ₹24
- ₹12
- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE