• Sakti Avirbhavam
  • Ebook Hide Help
    ₹ 50
    50
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • శక్తి ఆవిర్భావం

    Sakti Avirbhavam

    Pages: 55
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

స్నేహం

నా దృష్టిలో స్నేహాన్ని గురించి నీకున్న భావం సరికాదు. మనసూ, హృదయమూ మూసుకుపోయిన మనిషికి, మిత్రుల అవసరం ఎంతైనా వొత్తిడి కలిగిస్తుంది. అలాంటి మిత్రులున్నప్పుడే మూతపడిన అతడి మనసూ, హృదయమూ తెఱచుకుంటె; అలాంటి మనిషి మరొకరి ఓదార్పు, సాంత్వమూ, సలహా, సంతృప్తి కొఱకై మిత్రుల మీద ఆధారపడతాడు.

ఇలా ఇతర్లపై ఆధారపడడమనేది నేను కోరుకోను కాబట్టి, కొందరు మాత్రమే ప్రత్యేకంగా నా మిత్రులనీ, మిగతా యావన్మందీ మిత్రులుకారనీ నేను భావించడంలేదు.

నా వద్ద నున్నది. అందరితో పంచుకోడానికే గానీ ప్రత్యేకంగా కొందరికిచ్చేది కాదు.

- జిడ్డు కృష్ణమూర్తి

Preview download free pdf of this Telugu book is available at Sakti Avirbhavam