-
-
సక్కని తొవ్వ
Sakkani Tovva
Author: Multiple Authors
Publisher: Sriman Prachuranalu
Pages: 170Language: Telugu
Description
'సక్కని తొవ్వ' సాహితీ సంకలనం ఒక సరికొత్త ప్రయోగం. కవులు, కవయిత్రులు, రచయితలు, రచయిత్రులు, కళాకారులను అందరినీ ఆదరించాల్సిన అవసరాన్ని, అన్ని ప్రక్రియలను పరిచయం చేయాలన్న సదుద్దేశంతో 2020 సంవత్సర భానుపురి సాహితీ జాతీయ పురస్కార గ్రహీతలచేత రాయించబడిన అద్భుత పుస్తకమిది.
కవుల కమనీయ 'పద్య మాధుర్య' జాలుతో మొదలై,
జగతిని జాగృత పరిచే రచయితల 'వచన కవితావళి'గా,
ఘనమైన 'నానీల వనమై' ఆపై 'మినీ కవితాగని'లా తరగని నిధియై,
మనసు దోచెడి 'పాటల పూదోట'గా పరిమళాలను వెదజల్లుతూ,
చైతన్య స్రవంతిలా ఔపయోగిక 'కథా స్రవంతి'యై
సామాజిక రుగ్మతలను రూపు మాప కదంతొక్కుతూ విశ్లేషణాత్మక 'వ్యాస మంజూష'లా మరో సంచలనాన్ని గోచరింపజేస్తూ,
'కార్టూనిస్టుల కళాత్మక చిత్రాల'తో కళకళలాడుతుందీ.... 'సక్కని తొవ్వ.'
గమనిక: "సక్కని తొవ్వ" ఈబుక్ సైజు 6mb
Preview download free pdf of this Telugu book is available at Sakkani Tovva
Login to add a comment
Subscribe to latest comments

- FREE
- FREE
- ₹180
- FREE
- ₹270
- FREE