-
-
సాకేత రామాయణం
Saketa Ramayanam
Author: Gajanan Taman
Language: Telugu
Description
ఆధారం: గజానన్ దిగంబర్ మాడ్గూళ్కర్
అనుసృజన: గజానన్ తామన్
గజానన్ తామన్ తెలుగు సంస్కృతంతో పాటు ఆంగ్లభాషలో ఆచార్యులు. మరాఠీ భాషలో పండితుడు. ఈ బహుభాషా పాండిత్యం తెలుగు వారికి రామాయణాన్ని సరికొత్త రూపంలో అందించడానికి సహకరించింది.
ఈ రామాయణం గేయ రూపంలో ఉంది. ఇది ప్రక్రియాభేదమే కాక, మరో విలక్షణత కూడా అందులో ఉంది. గతంలో తెలుగులో పద్య, ద్విపద, గేయ రూప రామాయణాలెన్నో వచ్చినాయి. జానపదులు, స్త్రీలు, చిందు, చిఱతలవారు అనేక రూపాలలో రామకథను పాడడం ఉంది. ఈ రామాయణంలో కథనంతా పాత్రలే నడిపించడం విశేషం. ఆయా పాత్రలు ఒక గేయాన్ని పాడతాయి లేక వినిపిస్తాయి. ఏ పాత్ర కా పాత్ర స్వభావం ఏ మాత్రం భంగం కలగకుండా కథలో ప్రధాన సన్నివేశాలు వదలకుండా, కథంతా అలలు అలలుగా సాగిపోతుంది.
- డా. గండ్ర లక్ష్మణ రావు
Preview download free pdf of this Telugu book is available at Saketa Ramayanam
Login to add a comment
Subscribe to latest comments
