• Sahrudaya Sangatyam
  • Ebook Hide Help
    ₹ 96
    120
    20% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సహృదయ సాంగత్యం

    Sahrudaya Sangatyam

    Pages: 108
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

ఏ ఊరు వెళ్లినా ‘ఈ చుట్టుపక్కల మహనీయులెవరైనా ఉన్నారా’ అని తప్పక విచారణ చేసే గుణం ఈ రచయితకు పుట్టుకతోనే వచ్చింది. అలాంటివారిని వెతికి పట్టుకుని, కలిసిన వెంటనే ఫోను చేసి ఫలానా వారిని కలిశాను. మాట్లాడాను. చాలా ఆనందంగా ఉంది... అని నాతో చెప్పేవారు. కొంతమందికి అధికారంపై, కొంతమందికి ధనంపై, కొంతమందికి మరొక దానిపైన ఆలోచన ఉంటుంది. అదే వారికి ఆనందం ఇస్తుంది. కానీ హర్షకు కేవలం సజ్జన సాంగత్యం మాత్రమే సంబరాన్నిస్తుంది. దీనికి నేనే ప్రత్యక్షసాక్షి. ఆయన తపన ఎప్పుడూ మంచివాళ్లను కలవాలి. మంచిమాటలు మాట్లాడాలి. మంచిని చూడాలి.. ఇవి తప్ప వేరే యోచనే లేదు. వీటన్నిటి ఫలితమే ఈ పుస్తకం. దీన్ని చదివి, స్ఫూర్తి పొంది, ప్రతీవారూ తమకు తారసపడిన మంచివాళ్లను గురించి రాస్తారని ఆశిస్తున్నాను.

- పరమాత్ముని వేంకట సుబ్బారావు

ఈ సంపుటంలోని ఒక్కొక్క వ్యాసం ఒక్కొక్క జీవితాన్ని విశ్లేషించేటంతటి బరువు గలవి. విషయాన్ని సున్నితంగా, సూటిగా చెబుతూనే హితాన్ని, ప్రియాన్ని కలుగ జేసేవిగా ఉన్నాయి. ఏదో రాయాలని రాసినట్లుగా కాక, నిర్ధుష్టమైన లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని రాసినవే. ఎందరో చదివినా కొందరినైనా ఆలోచింపజేస్తాయని, మరి కొందరినైనా ఆచరణకు నడుం బిగించేలా చేస్తాయని, మిగిలిన కొందరినైనా లక్ష్యాలకు చేరుస్తాయనే ఆయన ఆశయం నెరవేరి తీరుతుందని నా ప్రగాఢ విశ్వాసం.

- డా. రంకిరెడ్డి రామమోహనరావు

Preview download free pdf of this Telugu book is available at Sahrudaya Sangatyam