• Sahityam Sattvadarsini - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • సాహిత్యం - సత్త్వదర్శిని (free)

    Sahityam Sattvadarsini - free

    Pages: 238
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కావ్యగత కథావస్తుగమనంలో సహజత్వానికి భిన్నమైన వక్రత ఏర్పడినప్పుడు నిర్దేశితమైన సామాజికవ్యవస్థయొక్క ప్రయోజనం సిద్ధించగల విషయపరిణామం అవగాహన వచ్చింది. సాహిత్యం ఆ యా కాలాలనాటి సమాజప్రతిఫలనం కాబట్టి, కథావస్తుగమనంలో ఒక వక్రత కనపడినప్పుడు అక్కడల్లా నాటి సమాజాన్ని నిర్దేశించిన సాంస్కృతిక శక్తులను గుర్తించటం జరిగి, వాటికున్న ఆర్థిక-రాజకీయ స్వభావాన్ని గ్రహించటం జరిగింది. తత్ఫలితంగా సత్యావిష్కరణ స్పష్టమై సాహిత్యపు నూతన విలువలను అవగాహన చేసుకోవటం జరిగింది. దానినే ఒక గుణాత్మక విమర్శగా భావించి, ఆ దృష్టితో చేసిన వివిధ విమర్శనావ్యాసాల సంపుటిగా ‘సాహిత్యం-సత్త్వదర్శిని’ అనే పేరుతో పుస్తకాన్ని వెలువరించటం జరుగుతోంది. కావ్యరచనా కాలక్రమాన్ని పాటిస్తూ ఈ సంపుటిని ప్రచురణకై కూర్చటం జరిగింది. కథావస్తువులోని వక్రత సృష్టించిన శూన్యతలో యిమిడియున్న అస్పష్టమైన సత్యాన్ని వెలికితీసి నూతనవిలువలనే జ్ఞానకాంతుల లక్ష్యంగా సాగిన వ్యాసాలను ‘సాహిత్యం- సత్త్వదర్శిని’ అనే పుస్తకరూపంలో కూర్చి ప్రచురించి పాఠక సహృదయులకు అందించాలనుకోవటం జరిగింది. ఇక్కడ సత్త్వదర్శిని అంటే సాహిత్యాంశంలోని జ్ఞానప్రకాశనం అని అర్థం. సాహిత్యం ఒక ఊటబావి. ఎప్పటికప్పుడు అందులోని సాహిత్యాన్ని అందుకుంటూ, అందుబాటులో ఉన్నదాన్ని ఆశ్రయించటం జరిగింది.