• Sahiti Rekhalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సాహితీ రేఖలు

    Sahiti Rekhalu

    Pages: 143
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రముఖ రచయితల, రచయిత్రుల కథానికలు చదివినప్పుడు కలిగే ఆనందం వాళ్ల గురించిన మరికొన్ని వ్యక్తిగత విషయాలు తెలిసినప్పుడు ఇనుమడించింది. అందుకనే రచనలతోపాటు జీవిత విశేషాల్ని చెబితే మనకి మార్గదర్శకంగా ఉంటుందనిపించి, ప్రముఖ రచయితల జయంతి, వర్ధంతి, శతజయంతి, స్వర్ణోత్తర శతజయంతి సందర్భాలలో ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, సూర్య లాంటి పత్రికలలో ఎన్నో వ్యాసాల్ని వ్రాయడం జరిగింది. వాటన్నింటిని ఇలా మీతో పంచుకోవాలని ఉన్నా స్థలాభావంతో కొన్ని వ్యాసాల్ని మాత్రమే ఇలా ఒక సంపుటిగా తీసుకొస్తున్నాను. ఇవి తప్పకుండా సాహిత్యాభిమానులకి ముదము కలిగిస్తాయని నా నమ్మకం. ఆ నమ్మకంతోనే బయటకొస్తోంది ఈ సంపుటం.

- వేదగిరి రాంబాబు

Preview download free pdf of this Telugu book is available at Sahiti Rekhalu