• Sagar Suman At KC Reddy
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సాగర్ సుమన్ @ కెసి రెడ్డి

    Sagar Suman At KC Reddy

    Publisher: Shaili Publications

    Pages: 88
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

“నేను తప్పిపోయానేమో అని భయం వేసింది”
“చెప్పానుగా, నేను తప్పిపోనివ్వననీ” సుమన్ నుదిటిమీద పట్టిన చమటని తన షర్ట్ స్లీవ్‌తో తుడుస్తూ అన్నాడు సాగర్.
గుడి మెట్లమీద పడుతున్న వాళ్ళ నీడలు వారికంటే దగ్గరగా కనిపిస్తున్నాయి.
సాగర్ సుమన్‌ని చూడడం అదే ఆఖరుసారి. గాలిలో మాయమైనట్టు మాయమైపోయింది. తొమ్మిదేళ్ళు సుమన్ కోసం వెతకని రోజు లేదు. తొమ్మిదేళ్ళు సాగర్ వస్తాడని సుమన్ ఎదురు చూడని రోజు లేదు.
ఇది సాగర్ సుమన్‌ల కథ. సాగర్ నదిలా చంచలంగా ఉంటాడు. కానీ సుమన్ సమక్షంలో సముద్రంలా ప్రశాంతంగా మారిపోతాడు. సుమన్ ఆకాశంలా గంభీరంగా ఉంటుంది. కానీ సాగర్ సమక్షంలో జలపాతంలా ఉరకలేస్తుంది. వారి పేరులానే సాగర్ సుమన్‌ని విడదీసి చూడడం కష్టం. కానీ విధి నిర్ణయం మరోలా ఉంది.
కొద్ది దూరం సాగర్ సుమన్‌తో పాటు నడిచి చూడండి. వారి ప్రేమని వారు పొందుతారో లేదో తెలియదు కానీ మీరు మాత్రం సాగర్ సుమన్‌ని ప్రేమించక మానరు.

Preview download free pdf of this Telugu book is available at Sagar Suman At KC Reddy