-
-
సఫారీ
Safari
Author: N S Nagireddy
Pages: 182Language: Telugu
Description
కిల్లర్ వరల్డ్ కిల్లింగ్ ఆర్గనైజేషన్ రాయల్ ఏజెంట్‌గా మాత్రమే గాక ప్రయివేట్‌గా ఏదైనా సంస్థగానీ, దేశాలుగాని ఎస్సయిన్మెంట్లు అప్పగిస్తే ఫీజు వసూలుచేసి ఆ పనులు పూర్తిచేసేవాడు.
అయితే ఆ ఎస్సయిన్మెంట్లు పూర్తిగా అతని స్వంత బాధ్యత క్రిందకే వస్తాయి. వరల్డ్ కిల్లింగ్ ఆర్గనైజేషన్ నుంచి అతని కెలాంటి సహాయం లభించదు.
ఎలాంటి ఇబ్బందులు ఎదురయినా కిల్లర్ పర్సనల్‌గానే ఆ ఇబ్బందుల్ని ఎదుర్కోవాలి, పరిష్కరించుకోవాలి!
అది వరల్డ్ కిల్లింగ్ ఆర్గనైజేషన్ కండీషన్!
ఒకరోజు-
పారీస్‌లో వున్న కిల్లర్‌కి బ్రిటన్ విదేశాంగ మంత్రి ఫోర్డ్ నుంచి ఆహ్వానం అందింది. ఫలితంగా కిల్లర్ బ్రిటన్ బయలు దేరి వెళ్ళాడు!
ఆ తరువాత...
ఇక చదవండి
Preview download free pdf of this Telugu book is available at Safari
Login to add a comment
Subscribe to latest comments
