• Sadrusyam
  • Ebook Hide Help
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సాదృశ్యం

    Sadrusyam

    Pages: 126
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ సంపుటిలోని కథలన్నిటా చదివించే గుణం అద్భుతంగా ఒదిగి ఉంది. ఉత్తమ కథానికకు ఉండవలసిన ఒక ముఖ్య లక్షణం ‘క్లుప్తత’. ఈ కథలన్ని ఆ క్లుప్తతను సంతరించుకున్న కథానికలు. అలాగే ఈ కథలన్నిటా మనకు బాగా పరిచితమైన ‘ఈ నాటి’ - మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి మనుషులు కనిపిస్తారు. వారంతా వారి ఆనంద విషాదాల్ని ఆత్మీయంగా మనతో పంచుకుంటారు. అవన్నీ మన ఎఱికలోనివే. కారణం-అవన్నీ వర్తమాన సామాజిక సంక్లిష్టత నుంచి పుట్టుకొచ్చినవే!

- విహారి

Preview download free pdf of this Telugu book is available at Sadrusyam