-
-
సడి సెయ్యని సిరిమువ్వలు
Sadi Seyyani Sirimuvvalu
Author: Surendra Seelam
Publisher: Self Published on Kinige
Pages: 63Language: Telugu
Description
బృందావనమది తెలుసునటే...
కరినదీతీరమున కలుసుకోవాలని కాంతకు కమ్మని కబురంపగా
నీరుదెచ్చు నెపమున నీరజాక్షులు నెలవులవీడి నడయాడిరాగా
రాగమయియై రాఘవగానామృతం రసరమ్యమై రంజిల్లజేయగా
వేణుగాన విశారధుని వేయికళ్ళ వెదకుచూ వడివడినిదిరుగగా
బెదరుకన్నులతోడ బేలయై బృందావనమంతా బాగుగాదిరుగుచూ
సంతసమున సుఖభోగియై శయనుడు సుస్మితవదనుడైజూడ
ధరణీసమాన ధైర్యమున ధనుజమర్ధనునిజేరె ధన్యచరితయై
Preview download free pdf of this Telugu book is available at Sadi Seyyani Sirimuvvalu
Login to add a comment
Subscribe to latest comments
