• Sadguru Saibaba
  • Ebook Hide Help
    ₹ 60
    180
    66.67% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • సద్గురు సాయిబాబా

    Sadguru Saibaba

    Author:

    Publisher: Master Yogaashram

    Pages: 221
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


'పత్రి' గ్రామంలో 'విష్ణుబావు భూసరి'గా జన్మించి 'షిరిడీ' గ్రామంలో 'సాయిబాబా'గా అవతరించిన మహత్ముడు.
'వెంకూసా'ను తన తొలి గురువుగా ఆరాధించిన పరమయోగి.
తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామికి ధీటుగా లక్షలాదిమంది ఆర్తుల్ని భక్తుల్ని షిరిడీకి ఆకర్షిస్తున్న తపస్వి, 'ఓ సాయి' అని పిలిస్తే 'ఓయ్' అని పలికే ప్రత్యక్ష దైవం. హైందవ గురువును, సూఫీ గురువును సేవించి హిందూ-ముస్లిం భావైక్యతకు వారధి నిర్మించిన మహర్షి.
ఎనభై సంవత్సరాల జీవితకాలంలో డెబ్బయ్ సంవత్సరాలు అజ్ఞాతంగా గడిపినా తపస్సుతో పండి భక్తజన హృదయాలను 'సాయి మందిరాలు' గా మార్చిన సిద్ధ పురుషుడు.
జీవితానుభవాలలో విశ్వవేదాంత సారన్ని జీవిత తత్వాలను, పరమార్థ రహస్యాలను సుబోధకం చేసిన పునీత చరిత్రుడు.
సాయిబాబా మతాలకు అతీతుడు.
మానవతకు పారమార్ధిక బంధువు.
యోగసాధకులకు సమర్థ సద్గురువు.
నిత్యపారాయణదివ్య సాయి చరిత్ర ఇది.

Preview download free pdf of this Telugu book is available at Sadguru Saibaba