-
-
సభల్లో సరదాలు
Sabhallo Saradalu
Author: Chalapaka Prakash
Publisher: Ramyabharathi
Pages: 31Language: Telugu
నాకు చిన్నతనం నుండి సాహిత్య సభలకు వెళ్ళడం ఓ అలవాటుగా వుండేది. అలా నేను వెళ్ళిన సభల్లో కొన్ని " వేదికలపై ఉన్న అధ్యక్షులు, అతిధుల మధ్య అనుకోని విధంగా సరదా అయిన చమత్కారాలు ఒకళ్ళమీద ఒకళ్ళు వేసుకోవడం జరుగుతుండేవి. మరికొన్ని వాళ్ళ ప్రమేయం లేకుండానే అనుకోని విధంగా వాళ్ళ నోళ్ళ నుండి వచ్చి అవి సభికులను నవ్వుల్లో ముంచెత్తించేవి. అటువంటి సరదా చమత్కారాల విశేషాలు కేవలం ఆ సభలకు వెళ్ళే కొందరికే పరిమితమైపోయి మిగతా వారికి తెలిసే అవకాశమే ఉండేది కాదు. అందుకే నేను వెళ్ళిన సభల్లో నాకు ఎదురైన సరదా అయిన చమత్కారాలను, సంఘటనల్ని ఓ గుత్తిగా మీకూ అందించాలని, తద్వారా విశాల తెలుగు సాహిత్య లోకానికి అందించి మళ్ళీ మళ్ళీ , నవ్వుకునే సాహిత్య సంఘటనలుగా మిగల్చాలన్నది నా ఈ చిన్న ప్రయత్నం . ఈ సందర్భంలో ఏవైనా సంఘటనలు వ్యక్తులకు ఇబ్బంది కలిగించి వుంటే, నొప్పించి వుంటే అది కేవలం కావాలని చేసింది కాదని, జరిగిన సంఘటనల్ని అందరి దృష్టికీ తీసుకెళ్ళి చరిత్రలో రికార్డు పరిచే సదుద్దేశమే అని గ్రహించాలని మనవి.
- చలపాక ప్రకాష్

- ₹60
- ₹60
- ₹36
- ₹10.8
- ₹60
- ₹60