-
-
సాలభంజిక
Saalabhanjika
Author: Madhubabu
Publisher: Sri Srinivasa Publications
Pages: 256Language: Telugu
Description
చిత్తుగా మద్యాన్ని సేవించి, రెండు చేతుల్ని గాలిలోకి ఎత్తి అదోరకమైన తన్మయావస్థలో చిందులు తొక్కుతున్న సాలభంజిక అది...
సాలభంజిక!
ఛట్మని వాత్సవ కనులముందు మెదిలాయి ఇన్స్పెక్టర్ రమేష్ సేకరించిన కాగితం ముక్కలు.
గుడ్ ఏంజిల్స్ ఛారిటబుల్ ట్రస్ట్ విరాళాలు పంపించవలసిందిగా వ్రాయబడిన బ్లాక్ మెయిలింగ్ లెటర్స్ పైభాగంలో ప్రింట్ చేయబడివున్నదని అతను, శ్యామ్సుందర్ అనుమానించిన బొమ్మే అది.
ఎక్కడోవున్న ఢిల్లీ నగరంలో ఎండ్ అయిపోయిందని భావిస్తున్న ఆ సాలభంజిక కేసు అమ్మన్ఘర్ సిటీ వరకూ తనను వెంబడించి వచ్చిందా?
దారినపోయే పౌరులందరూ తలలు వంచి నమస్కరిస్తున్న దేవతబొమ్మకు, దారుణమైన కిడ్నాపింగ్ కేసుకు సంబంధాన్ని ఆలోచిస్తున్న తన అవివేకానికి తనలో తానే నవ్వుకుంటూ ముందుకు అడుగువేశాడు వాత్సవ.
Preview download free pdf of this Telugu book is available at Saalabhanjika
Login to add a comment
Subscribe to latest comments

Offers available on this Book