Description
మహాకవి శ్రీశ్రీ సాహిత్య దృక్పథం ఏమిటి? సాహిత్య చరిత్రను ఆయన ఎలా చూశాడు? అసలు తన స్వీయ సాహిత్యానుభవాలు ఎలా వున్నాయి? అనితర సాధ్యమైనంతప్రజాదరణ పొందిన ఆయన రాజకీయ, సామాజిక భావాలేమిటి? వివిధ కథల్లో అవి ఎలాంటి మార్పులు పొందాయి? ఆయన మాటల్లోనే తెలియజేసే సంకలనం. ఆయన వ్యాసాలు ఉపన్యాసాలు ఇంటర్వ్యూల మేలిమి కూర్పు.
శ్రీ శ్రీ సాహిత్యం - సమకాలీనత, శ్రీశ్రీ జయభేరి పుస్తకాల తర్వాత ప్రజాశక్తి సంస్థ సమర్పిస్తున్న మరో విలక్షణ ప్రచురణ ఇది.
- ప్రచురణ కర్తలు
Preview download free pdf of this Telugu book is available at Saahityamlo Viplavam
Login to add a comment
Subscribe to latest comments
