• S P Balasubrahmanyam Sumadhura Geetalu
  • Ebook Hide Help
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • S.P. బాలసుబ్రహ్మణ్యం సుమధుర గీతాలు

    S P Balasubrahmanyam Sumadhura Geetalu

    Publisher: Mohan Publications

    Pages: 248
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కోట్లాది భారతీయ వీనులు చేసుకున్న పుణ్యం S.P.బాలసుబ్రహ్మణ్యం. భారతీయ భాషలలో వేలాది పాటలు పాడి శ్రోతలను ఉర్రూతలూగించిన 'బాలు' అందుకున్న అవార్డులు రివార్డులు ఆయన పాడిన పాటల సంఖ్యతో పోటీపడ్డాయి. తెలుగులో బాలు పాడిన మధుర గీతాల సంఖ్య లెక్కించడం చాలా కష్టం. వాటిలో పండితులను పామరులను సైతం పరవశులను చేసిన కొన్ని ఆణిముత్యాలను ఏరి కూర్చిన మాలికే ..ఈ "S.P.బాలసుబ్రహ్మణ్యం సుమధుర గీతాలు". ఇందులో ప్రతీ పాటకు ముందూ...సినిమా పేర్లతో పాటు, సంగీత దర్శకులు, రచయితల పేర్లను కూడా జతచేయడం జరిగింది.

Preview download free pdf of this Telugu book is available at S P Balasubrahmanyam Sumadhura Geetalu