• S Janaki Sumadhura Geetalu
  • Ebook Hide Help
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • S. జానకి సుమధుర గీతాలు

    S Janaki Sumadhura Geetalu

    Publisher: Mohan Publications

    Pages: 224
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తన సుమధుర గాత్రంతో శ్రోతల హృదయాలను ఉయ్యాలలూపిన గాయనీ చూడామణి ...S. జానకి.
ఎన్నో భారతీయ భాషలలో వేలాది పాటలు పాడిన జానకి గళం ఆబాలగోపాలాన్ని దశాబ్దాలపాటు మంత్రముగ్థులను చేసింది. సప్తపది సినిమాలోని 'గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన' పాటలో ఆవిడ చేసిన గళ విన్యాసాలు అసాధారణం. 'నవ్వింది మల్లె చెండు' పాటలో జానకి నవ్వు ఇంకా తెలుగు సినీప్రేక్షక మనోసీమలలో ప్రతిధ్వనిస్తూనే ఉంది.'ఈ ధుర్యోదన దశ్శాసన దుర్వినీతి పర్వంలో' అనే పాటకు ఉద్వేగంతో చలించని తెలుగు గుండె లేదు. జానకి పాట ఔత్సాహిక గాయనీగాయకులకు నిఘంటువు అన్న గానగంధర్వుని మాట ఇసుమంత కూడా అతిశయోక్తి లేని అక్షర సత్యం. ఇటువంటి అపురూప గాయనీమణి పాడిన ఎన్నో మధురగీతాల సమాహారమే ఈ పుస్తకం.

Preview download free pdf of this Telugu book is available at S Janaki Sumadhura Geetalu