• Russian Viplavam
  • Ebook Hide Help
    ₹ 20 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • రష్యన్ విప్లవం

    Russian Viplavam

    Author:

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తెలుగు అనువాదం: ఎన్. అంజయ్య

నవంబరు 1917లో జరిగిన రష్యన్ విప్లవం గురించి, విప్లవం తొలిదినాల్లో బోల్షివిక్కులు అనుసరించిన విధానాలు, వాటిలో ఇమిడివున్న సమస్యల గురించి అగ్రశ్రేణి మార్క్సిస్టు సిద్ధాంతవేత్త, జర్మన్ విప్లవ నాయకురాలు రోజా లగ్జంబర్గ్ రాసిన విమర్శనాత్మక పరిశీలన.

సానుకూల అంశాలపట్ల అత్యున్నతమైన ప్రశంస, ప్రతికూల అంశాలపట్ల నిశితమైన విమర్శ ఈ రచన విలక్షణత. ఈ పారదర్శక పద్ధతి మాత్రమే సరైనదని రోజా లగ్జంబర్గ్ అభిప్రాయం. తద్భిన్నంగా, విప్లవోద్యమాల ప్రతికూల అంశాలను దాచిపెట్టే ధోరణి ఆత్మహత్యా సదృశ్యంగా పరిణమించిందని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు.

ప్రపంచీకరించబడిన పెట్టుబడీదారీ విధానం -- దాని సమర్ధకులు చెపుతున్నట్లు -- మానవ సమాజపు అంతిమ స్వరూపం కాదు. దానికున్న ప్రత్యామ్నాయం ఇప్పటికీ సోషలిజం మాత్రమే. ఇందు నిమిత్తమై, సోషలిజాన్ని వర్తమాన ప్రపంచానికి అన్వయిస్తూ పునర్నిర్వచించి, పునర్నిర్మించాలి. ఇందుకు అవసరమైన అధ్యయనంలో రష్యన్ విప్లవాన్ని, సోవియట్ యూనియన్ పతనానికి ఈ విప్లవ మౌలిక స్వభావంలో ఇమిడివున్న కారణాలను అధ్యయనం చేయడం ఒక తప్పనిసరి అవసరం. ఇందుకు రోజా లగ్జంబర్గ్ చేసిన ఈ రచన దోహదం చేస్తుంది. ఆమె అభిప్రాయాలతో ఏకీభవించినప్పటికీ లేక విభేదించినప్పటికీ ఈ పుస్తకాన్ని చదివి, ఆలోచించడం సోషలిస్టు భావనను వర్తమాన అనుగుణ్య కోసం పునరాలోచించే క్రమానికి ఉపకరిస్తుంది.

Preview download free pdf of this Telugu book is available at Russian Viplavam
Comment(s) ...

This book is now available in Tenglish script with Kinige. For details, click here.