-
-
రేపటి వర్తమానం
Repati Vartamaanam
Author: Adigopula Venkata Ratnam
Language: Telugu
Description
అడిగోపుల వెంకటరత్నమ్ ప్రముఖ కవి, రచయిత. వారు 17 కవితా సంపుటాలు, ఒక కథాసంపుటి వెలువరించారు.
* * *
ఇంతవరకు వెలువడ్డ పదిహేడు కవితాసంపుటాలు దేనికదే ఒక విశిష్ట భావరత్నాకరం. ప్రతీ కృతిలో వెంకటరత్నమ్గారి కవితాతత్త్వం, జీవన దృక్పథం, సృజనాత్మకత, భావుకత ప్రతిధ్వనిస్తున్నాయి.
జంకు గొంకు లేని ఆయన కలం వినని నాదాలు, కనని ప్రమాదాలు లేవు. మనిషి ’కేంద్రబిందువు’గా ఆయన రూపొందించిన జీవితవృత్తాలు మనిషి ఔన్నత్యాన్ని గుర్తించాయి. ఈ కవి ఋషి రచనలు భూమ్యాకాశాలతో మనిషికి ముడిపడ్డ అనుబంధాన్ని నిర్వచిస్తున్నాయి.
- జె. బాపురెడ్డి
Preview download free pdf of this Telugu book is available at Repati Vartamaanam
Login to add a comment
Subscribe to latest comments
