• Repati Varaku Aagu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • రేపటి వరకూ ఆగు!

    Repati Varaku Aagu

    Author:

    Publisher: Raagathi Rama

    Pages: 76
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రతి సంవత్సరం ప్రచురించబడే వేలాది పుస్తకాల్లో పాఠకుల్లో మస్తకాన్ని పదునుపెట్టేవి కొన్నే ఉంటాయి. అలాంటి అరుదైన పుస్తకాల్లో ఇదొకటి.

"రేపటి వరకూ ఆగు" అనే మకుటంలోనే అంతం కాబోయి అంతలోనే తేరుకునే ఓ జీవితం ఉంది. క్షణికోద్రేకంలో తీసుకునే తొందరపాటు నిర్ణయానికి ఓ నిలువరింత ఉంది. నిరాశ నిస్పృహల గాఢ నిశీధిలో దూరంగా మెరుస్తూ కొంచెం ఆగు నేనొస్తున్నాను అంటూ భరోసాతో మెరుస్తున్న ఓ చిరుదివ్వె ఉంది.

ఒక ఆకర్షణీయమైన జీవితాన్ని ఎన్నడూ విడువనంత విశిష్టమైన వ్యక్తిత్వాన్ని, సాటిలేని శక్తితోనూ, స్పష్టతతోనూ ఈ పుస్తకం వెల్లడి చేస్తుంది.

సృష్టిలో మనసున్న ప్రతి జీవిలోనికి ఈ కవయిత్రి పరకాయ ప్రవేశం చేయడం వలన ఆయా భావోద్వేగాలు, కన్నీటి కసారాలు, ఆనందపు పాలపుంతలూ, కవితా ధోరణిలో మనకి లభించాయి. అమ్మకి ఆకారం ఉంది కానీ అమ్మ హృదయానికి ఆకారం లేదు. కానీ ప్రేమతో నిండిన ఆ మాతృహృదయానికి ప్రపంచమే మోకరిల్లుతోంది. తల్లి హృదయాన్ని డా. రాగతి రమగారు ఎంతో హృద్యంగా ఈ పుస్తకంలో తెలియజేస్తున్నారు.

- బి.ఎస్. రాజు, కార్టూనిస్ట్.

Preview download free pdf of this Telugu book is available at Repati Varaku Aagu