-
-
రెండు గుండెల చప్పుడు
Rendu Gundela Chappudu
Author: Yandamoori Veerendranath
Publisher: Navasahiti Book House
Pages: 195Language: Telugu
-నాకు యవ్వనం వుంది. అందం వుంది. రచయిత్రిని. నాకు స్వేచ్ఛ కావాలి. భర్త కట్టడిలో వుండటం నాకిష్టం లేదు. అందుకే ఈ వివాహ వ్యవస్థని నేను నమ్మను. నాకున్న ‘స్వేచ్చ’ నన్ను అంచెలంచెలుగా తారాపధానికి చేరుస్తుంది.
- పద్మిని
అట్టడుగు వర్గాల్లో చైతన్యం తీసుకురావటానికి నేను రచనలు చేస్తాను. నేను వ్రాసేది చదివి పాఠకులు చైతన్య వంతులై, అట్టడుగు వర్గాల్ని పైకి తేవాలి. దాన్నే ‘సామాజిక స్పృహ’ అని నేను నమ్ముతాను”
- విష్ణుమూర్తి
నా భార్య అంటే నాకు వల్ల మాలిన ప్రేమ. ఎక్కడ ప్రేమ ఎక్కువ వుంటుందో అక్కడ స్వార్థం వుంటుంది. దాన్ని ‘కట్టడి’ అని నా భార్య అనుకుంటే నేనేం చెయ్యను?
- ప్రభాకర్
నేను సగటుస్త్రీని. ఆలోచించే శక్తి వుంది. వివాహం మంచిదా – స్వేచ్ఛ మంచిదా? వివాహంలో స్వేచ్ఛలేదా? ఏ నిర్ణయం తీసుకోను?
- సుభాషిణి
నాలుగు విభిన్న పాత్రలతో మాస్టర్ స్టోరీ టెల్లర్ మనోవిశ్లేషాత్మక నవల
‘రెండు గుండెల చప్పుడు’

- ₹226.8
- ₹162
- ₹226.8
- ₹129.6
- ₹210.6
- ₹86.4
- ₹226.8
- ₹162
- ₹226.8
- ₹129.6
- ₹210.6
- ₹86.4