• Rendu Dosilla Kalam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • రెండు దోసిళ్ళ కాలం

    Rendu Dosilla Kalam

    Author:

    Pages: 169
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కవి, చరిత్ర కారుడూ, ఉపాద్యాయుడూ, సామాజిక ఉద్యమ కారుడూ అయిన హరగోపాల్ కవిత్వం ఈ రెండు దోసిళ్ళకాలం. ఎంత ప్రేమించకపోతే ఈ లోకాన్ని శోకరహితం చేయడానికి ఈ మనుషులిట్ల పారాట మార్గల్లో అలసి పోకుండా నడుస్తరు? ప్రాణాలను పువ్వుల్లా ధారపోస్తరు? అంటూ అమరవీరులకు అంకితం చేసిన కవితాసంపుటికి ‘తంపి’ అంటూ రెండు దోసిళ్ళ కాలం కవితా సంపుటి చదివిన దగ్గర్నుంచీ లోనేదో మోగుతూనే వుంది అంటూ కె శివారెడ్డి ముందుమాట రాసారు. హరయ్యంటే ఇష్టంతో రాసానంటూ తన బాల్యస్నేహితుడి ఆప్యాయంగా కౌగిలించుకున్నంత అందంగా సినీకవీ, జాతీయ అవార్డు గ్రహీత, కాళోజీ పురస్కార గ్రహీత డాక్టర్ సుద్దాల అశోక్ తేజ తన ముందుమాటలో చితికూడా దూరం చెయ్యలేని దోస్తి అందుకే రాయొచ్చి రాయరాక ఇంతమాత్ర రాస్తినంటూ స్నేహితుడికి ఆప్యాయపు ముందుమాటనందించారు. ‘రాతలు మనసుల అగ్గెట్ల పెడుతయి’ అంటూ కవి, విమర్శకులు, పత్రికా సంపాదకులు ఎన్ వేణుగోపాల్ నిద్రలేని ఊళ్ళ మనాదిని పట్టించిన కవితలను గురించి సనిశితంగా విపులీకరించారు.

Preview download free pdf of this Telugu book is available at Rendu Dosilla Kalam