-
-
రెండోసారి రాదు...!
Rendosari Radu
Author: Bhamidipati Gowri Sankar
Publisher: Bhamidipati Gowri Sankar
Pages: 126Language: Telugu
Description
కథలన్నీ ప్రస్తుత సమాజంలోని అవకతవకలకి సంబంధించినవే. కొన్నైతే సూటిగా మానవత్వాన్ని ప్రశ్నిస్తాయి. రచయిత విద్యారంగానికి సంబంధించిన తన అనుభవాలను కథలుగా మలిచాడు. వెరసి ఎవరికి వారు తమ స్థితినీ, సమాజగతినీ ఎంతో కొంత మంచికోసం మార్చుకునే చినన్ ప్రయత్నమేనా చెయ్యాలన్న కోరికా, ఆవేదనా ఈ ఇరవై కథలలోనూ ప్రతిబింబిస్తోంది.
- డా. కాండూరి సీతారామచంద్రమూర్తి
* * *
"రెండోసారి రాదు...!" శ్రీ గౌరీశంకర్గారి రచనా ప్రౌఢిమను తెలియజేస్తున్నది. సున్నితమైన భావాలను సునిశిత పరిశీలనా పటిమతో సుందరంగా ఆవిష్కరించడం వీరి ప్రతిభను సూచిస్తుంది.
- డా. పులఖండం శ్రీనివాసరావు
Preview download free pdf of this Telugu book is available at Rendosari Radu
Login to add a comment
Subscribe to latest comments
