-
-
రెండోసారి కూడా నిన్నే ప్రేమిస్తా
Rendosari Kuda Ninne Premistha
Author: Suryadevara Rammohana Rao
Publisher: Madhu Priya Publications
Pages: 334Language: Telugu
''నీలాంటి ఏంజిల్ బ్యూటీకి లవ్ ఎఫైర్ లేదంటే ఆశ్చర్యమే! నిన్ను చూస్తుంటే నాకు చాలా అసూయగా వుంది తెలుసా?''
''ఎందుకో...''
''నీకు జి.ఆర్.ఇ.లో 1550, టొఫెల్లో 110 మార్క్స్ అంటే నువ్వెంత ఇంటెలిజెంటో అర్థంగావటం లేదూ? ఒకేసారి నీకిన్ని అదృష్టాలు ఎలా కలిసొచ్చాయో అర్థం కావటం లేదు. బహుశా ఆ దేవుడు కూడ నిన్ను చూస్తే ఈర్ష్య పడాల్సిందే.''
''మధ్యలో దేవుడికెందుకు ఈర్ష్య?''
''మరి కాదా? అందం చందం, చదువు, నాలెడ్జి, మంచి ఫిజిక్... మంచి ఏంటి నా బొంద... నువ్వో వీనస్వి. రొమేంటిక్ వల్కనోవి.... అమెరికా వాళ్ళయినా నిన్ను చూస్తే ప్లాటే... వాటికి తోడు అమెరికా చదువు. అన్నీ నీకు ప్లస్లే గదా. నేను ఎందులోనూ నిన్ను డామినేట్ చేయలేను. చూసావా?
కాదంటే ఒక్క విషయం గుర్తుంచుకో. మనలాంటి మధ్యతరగతి వాళ్ళం డబ్బు విషయంలో చాలా పొదుపుగా ఉండాలిక్కడ. ప్రతి డాలర్‌ని పొదుపుగా ఖర్చు చేయాలి. ఎందుకంటే మన చదువులయ్యేసరికి ఖర్చు లక్షల్లో వుంటుంది.''
''అలాగా'' అని నవ్వి ఊరుకుంది సంజనా.
సాదా సీదాగా వుండటం చూసి తనని మధ్యతరగతి అమ్మాయిగా వూహించింది రాగిణి. తనది రిచ్ ఫామిలీ అని, డబ్బంటే తనకి లక్ష్యం లేదనీ తెలిస్తే పాపం ఏమై పోతుందో. ప్రస్తుతానికి ఆమెను అదే భావనలో ఉంచటం మంచిదనిపించింది సంజనాకి.
Really superb ..........and first half totally its a telugu movie "Eddarammayulatho"
Romantic love story with twist . Enjoyed reading this book
E Novel story konchem suryadevara old novel Chikkaledhu Chinnadani Aachuki and Iddarammailatho story ni kalipi undhi kaani total ga Book bagundi I like it
E novel story Iddarammailatho
soo cute love
First half good.. రెండవ భాగం కొంచెం ఫీల్ మిస్ అయ్యింది
I loved this book a lot kindly tell me. How i can buy this book online
Sir, I trying to buy printed novels .. i am not finding any where in websites or online.. so could please tell me where i can that books
Thanks and regards
Venkat
k.venkat777@gmail.com
9030669407
We are not able to find any printed books of suryadevara rammohana rao novels.. can u plz tell me when the printed novels available in the website
Very good!